Puspha 2: పుష్ప 2 హిందీ కలెక్షన్స్..! 6 d ago
"పుష్ప-2" బాక్స్ ఆఫీస్ రికార్డు లను బద్దలు కొడుతోంది. గత 8 ఏళ్లుగా బాహుబలి-2 హిందీ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సౌత్ ఇండియన్ చిత్రం గా... రూ500 కోట్ల మార్కును దాటిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా ఉండేది. తాజాగా పుష్ప 2 ఈ రికార్డు ను అధిగమించింది. హిందీ లో రిలీజైనా 11 రోజుల వ్యవధిలో రూ 561.50కోట్లు కలెక్ట్ చేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన సౌత్ ఇండియన్ చిత్రంగా నిలిచింది.